<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="te">
<translation id="1035560095760914532">Chromeను ఎప్పుడైనా యాక్సెస్ చేయడానికి దాన్ని దిగువ ప్రాంతంలో ఉంచండి</translation>
<translation id="1076643793026027628">Chrome ఆటోమేటిక్‌గా అజ్ఞాత విండోలో YouTube అజ్ఞాత లింక్‌లను తెరుస్తుంది.</translation>
<translation id="1081114897601629648">కింది పాస్‌వర్డ్‌లు Google Password Managerకు దిగుమతి కాలేదు, ఎందుకంటే అవి ఆవశ్యకతలతో మ్యాచ్ కాలేదు.</translation>
<translation id="1086486568852410168">Google Lensతో సెర్చ్ చేయండి</translation>
<translation id="1088490543924960890">Google Password Managerతో పాస్-కీలను సేవ్ చేయడం ప్రారంభించండి</translation>
<translation id="1143896152279775643">మీ పాస్‌వర్డ్ <ph name="EMAIL" /> కోసం Google Password Managerకు సేవ్ చేయబడుతుంది.</translation>
<translation id="1146503048444965320">Chromeలో కొత్త ట్యాబ్‌ను తెరవండి</translation>
<translation id="1158134713295836892">Chromeలో Gemini</translation>
<translation id="1166460004393506534">Chromeలో బ్రౌజింగ్ డేటాను తొలగించండి</translation>
<translation id="1179527450541388808">మీ iPad మొదటి స్క్రీన్ డాక్ నుండి Chromeను మరింత వేగంగా యాక్సెస్ చేయండి.</translation>
<translation id="1180362651362502943">మీ Google ఖాతాలోని Chrome డేటాను ఉపయోగించడం కొనసాగించండి.</translation>
<translation id="1200396280085622191">మెసేజ్‌లలో, ఇతర యాప్‌లలో కనిపించే లింక్‌లను ట్యాప్ చేయడం ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా Chromeను ఉపయోగించండి.</translation>
<translation id="1229222343402087523">Chromeలో ${searchPhrase}ను సెర్చ్ చేయండి</translation>
<translation id="1237769345474105984">Chromeలో</translation>
<translation id="124228879633599436">మీ Chrome వెర్షన్ కాలం చెల్లింది. సురక్షితంగా ఉండటానికి దీన్ని అప్‌డేట్ చేయండి.</translation>
<translation id="1258531953614971819">Chrome చిట్కా: Chromeను మీ మొదటి స్క్రీన్‌కు తరలించండి</translation>
<translation id="1333577334443425318">ఇతర యాప్‌ల నుండి లింక్‌లను కాపీ చేసే పని లేకుండా ఉండాలంటే, Chromeను మీ ఆటోమేటిక్ సెట్టింగ్‌గా మార్చుకోండి.</translation>
<translation id="1333745675627230582">Chrome Dino గేమ్‌ను ఆడండి</translation>
<translation id="1343830902827845050">Chromeకు సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="1352919863522755794">Google Password Manager మీ పాస్‌వర్డ్‌లను చెక్ చేయలేకపోయింది. మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను చెక్ చేయడానికి ట్రై చేయండి.</translation>
<translation id="1394995526009609883">మీరు Chrome సెట్టింగ్‌లలో ఎప్పుడైనా మీ ఎంపికలను అప్‌డేట్ చేయవచ్చు.</translation>
<translation id="1407843355326180937">మీ పరికరాలన్నింటిలో మీ బుక్‌మార్క్‌లతో పాటు మరిన్నింటిని పొందడానికి ఈ సైట్‌కు, Chromeకు సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="1462727070346936664">Chrome నుండి మరిన్ని ప్రయోజనాలను పొందడానికి సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="1493827051843127077">మీ అన్ని పరికరాలలో ట్యాబ్‌లు, పాస్‌వర్డ్‌లను, అలాగే పేమెంట్ సమాచారాన్ని సింక్ చేయడానికి Chromeను డిఫాల్ట్‌గా సెట్ చేయండి</translation>
<translation id="1504372625950710826">Chrome అప్‌డేట్‌లు ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేయలేకపోయింది. మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను చెక్ చేయడానికి ట్రై చేయండి.</translation>
<translation id="1516692594929310090">Chrome ట్యాబ్ గ్రిడ్‌ను తెరుస్తుంది.</translation>
<translation id="1526327845902180576">ఆన్‌లో ఉన్నప్పుడు:
<ph name="BEGIN_INDENT" />  • మీరు Chromeను ఎలా అయితే ఉపయోగిస్తారో, అలాగే ఉపయోగించే వ్యక్తుల కోసం, దాన్ని మెరుగుపరచడంలో సహాయపడండి.<ph name="END_INDENT" />

పరిగణించాల్సిన అంశాలు:
<ph name="BEGIN_INDENT" />  • మీ Chrome వినియోగానికి సంబంధించిన సమాచారం Googleకు పంపబడుతుంది, కానీ పంపే ముందు ఆ సమాచారానికి, మీకు ఉన్న కనెక్షన్ తీసివేయబడుతుంది.

  • Chrome క్రాష్ అయితే, క్రాష్‌కు సంబంధించిన వివరాలలో కొంత వ్యక్తిగత సమాచారం ఉండవచ్చు.

  • మీ హిస్టరీని మీ Google ఖాతాకు సింక్ చేస్తే, మీరు ఏ URLలకు అయితే వెళ్తారో, ఆ URLలకు సంబంధించిన సమాచారం కూడా కొలమానాలలో ఉండవచ్చు.<ph name="END_INDENT" /></translation>
<translation id="1554731936187952550">హానికరమైన వెబ్‌సైట్‌ల నుండి రక్షణ పొందడానికి మీ దగ్గర Chrome అత్యంత శక్తివంతమైన సెక్యూరిటీ ఉంది</translation>
<translation id="155816064895200734">Chromeను ఆటోమేటిక్ బ్రౌజర్‌గా సెట్ చేయండి</translation>
<translation id="1580570086594302477">కొత్త Chrome అజ్ఞాత ట్యాబ్‌ను తెరుస్తుంది.</translation>
<translation id="1605168141396675642">కాపీ చేసే ఇబ్బందిని అవాయిడ్ చేయండి. లింక్‌లను నేరుగా Chromeలో ఓపెన్ చేయండి.</translation>
<translation id="1646463005043273333">Chromeను ఆటోమేటిక్ బ్రౌజర్‌గా సెట్ చేయడానికి Chrome సెట్టింగ్‌ను తెరుస్తుంది.</translation>
<translation id="1670609221633730681">Chrome చిట్కా: మీ అడ్రస్ బార్ పొజిషన్‌ను ఎంచుకోండి</translation>
<translation id="1683863426423719967">Chrome నుండి Tab రిమైండర్‌లను అందుకోవడానికి, మీ iOS సెట్టింగ్‌లలో నోటిఫికేషన్‌లను ఆన్ చేయండి.</translation>
<translation id="1759842336958782510">Chrome</translation>
<translation id="1784567647421309104">Chromeలో మీ పాస్‌వర్డ్‌లను సేవ్ చేయండి</translation>
<translation id="1790080846677398234">Chromeలో మీ బుక్‌మార్క్‌లకు ఇన్‌పుట్ చేసిన URLలను జోడిస్తుంది.</translation>
<translation id="1799920918471566157">Chrome చిట్కాలు</translation>
<translation id="1830634592642484976">ఈ అడ్రస్ ప్రస్తుతం Chromeలో సేవ్ అవుతుంది. దీనిని Google ప్రోడక్ట్‌లన్నింటిలో ఉపయోగించాలంటే, మీ Google ఖాతా, <ph name="USER_EMAIL" />‌లో దానిని సేవ్ చేయండి.</translation>
<translation id="1891812034154776216">మీరు Chrome నుండి నిష్క్రమించినప్పుడు తెరిచి ఉన్న అజ్ఞాత ట్యాబ్‌లను దాచండి</translation>
<translation id="1894434821386148799">మీరు ఇక్కడ Chrome సెట్టింగ్‌లను, ఇంకా మరిన్నింటిని కనుగొనవచ్చు</translation>
<translation id="1917964099031477364">ఈ పరికరంలో Chrome నుండి, అలాగే ఇతర Google యాప్‌ల నుండి ఈ ఖాతా, ఇంకా సేవ్ చేయబడని డేటా తీసివేయబడుతుంది.</translation>
<translation id="1919130412786645364">Chrome సైన్-ఇన్‌ని అనుమతించండి</translation>
<translation id="1965935827552890526">తెరిచి ఉన్న వేరే Chrome విండోలో మీరు చేసే దానిని ముగించండి.</translation>
<translation id="1966638102563776885">Chrome చిట్కా: మీ పాస్‌వర్డ్‌లను ఏ యాప్‌లోనైనా పొందండి</translation>
<translation id="1973910962341002002">"<ph name="TEXT_OF_THE_SETTINGS_MENU_ITEM" />" సెట్టింగ్‌ల నుండి, "Chrome"ను ఆన్‌కు టోగుల్ చేయండి</translation>
<translation id="1984705450038014246">మీ Chrome డేటాను సింక్ చేయండి</translation>
<translation id="1987779152850321833">Chrome నుండి మరిన్ని ప్రయోజనాలను పొందడానికి, దిగువున సూచించబడిన చర్యలను పూర్తి చేయండి.</translation>
<translation id="2055826352861631739">iPadలో ఆటోమేటిక్ బ్రౌజర్‌గా Chromeను ఉపయోగించండి</translation>
<translation id="2056123005618757196">సరళమైన, సురక్షితమైన, మునుపటి కంటే వేగవంతమైన Google Chromeతో మరింత ప్రభావవంతంగా పనులు చేసుకోండి.</translation>
<translation id="2120238739383482109">Chrome బుక్‌మార్క్‌లను తెరుస్తుంది.</translation>
<translation id="2147651015520127414">Chrome ఈ వెబ్‌సైట్ సర్టిఫికెట్‌ను <ph name="ISSUER" /> జారీ చేసినట్లు ధృవీకరించింది.</translation>
<translation id="2199719347983604670">Chrome సింక్ నుండి డేటా</translation>
<translation id="2212318912894837281">ఈ పాస్‌వర్డ్‌ను సేవ్ చేయడానికి, మీ డివైజ్‌లన్నింటిలో Chrome డేటాను పొందడానికి రహస్య పదబంధాన్ని ఎంటర్ చేయండి</translation>
<translation id="2213327331203157297">Chromeలో లాక్‌డౌన్ మోడ్‌ను డిజేబుల్ చేయడానికి మీ iPhoneలో దాన్ని ఆఫ్ చేయాలి.</translation>
<translation id="2242467532204595597">మీరు మెసేజ్‌లు, డాక్యుమెంట్‌లు, అలాగే ఇతర యాప్‌లలోని లింక్‌లను ఎప్పుడైనా ట్యాప్ చేసినప్పుడు Chromeను ఉపయోగించండి.</translation>
<translation id="2270691132923135296">ప్రారంభించడానికి ఉపయోగకరమైన Chrome ప్రాథమిక అంశాల గురించి తెలుసుకోండి</translation>
<translation id="2311240109311056604">Chrome Dino గేమ్‌ను తెరుస్తుంది.</translation>
<translation id="2339201583852607431">మీ పాస్‌వర్డ్ మీ Google ఖాతా (<ph name="EMAIL" />)లో సేవ్ చేయబడుతుంది.</translation>
<translation id="2342919707875585281">మీరు అనుమతించే సైట్‌లతో Chrome మీ లొకేషన్‌ను షేర్ చేస్తుంది.</translation>
<translation id="2347208864470321755">ఈ లక్షణం ప్రారంభించబడినప్పుడు, Chrome ఇతర భాషల్లో రాసిన పేజీలకు Google Translate ఉపయోగించి అనువాదాన్ని అందిస్తుంది. <ph name="BEGIN_LINK" />మరింత తెలుసుకోండి<ph name="END_LINK" /></translation>
<translation id="2423077901494354337">మీరు ఇప్పుడు మీ పరికరంలో Chrome నుండి అత్యధిక ప్రయోజనాలను పొందుతారు.</translation>
<translation id="2427791862912929107">మీ ఇంటర్నెట్ డేటాను మేనేజ్ చేయడంలో, అలాగే మీరు వెబ్‌పేజీలను త్వరగా లోడ్ చేయగలగడంలో మీకు సహాయపడే ఫీచర్‌లను Chrome కలిగి ఉంది.
<ph name="BEGIN_LINK" />మరింత తెలుసుకోండి<ph name="END_LINK" /></translation>
<translation id="2450221499140985490">మెసేజ్‌ల నుండి, డాక్యుమెంట్‌ల నుండి లింక్‌లను నేరుగా Chromeలోనే ఓపెన్ చేయండి.</translation>
<translation id="2464852008153767546">{THRESHOLD,plural, =1{Chromeను {THRESHOLD} నిమిషం పాటు ఉపయోగించనప్పుడు ఇలా జరుగుతుంది. ఇందులో హిస్టరీ, ఆటోఫిల్ కూడా ఉండవచ్చు.}other{Chromeను {THRESHOLD} నిమిషాల పాటు ఉపయోగించనప్పుడు ఇలా జరుగుతుంది. ఇందులో హిస్టరీ, ఆటోఫిల్ కూడా ఉండవచ్చు.}}</translation>
<translation id="2561231791489583059">ప్రమాదకరమైన సైట్‌లు నుండి రక్షణ పొందడానికి, అలాగే మీ పాస్‌వర్డ్‌లను సురక్షితంగా ఉంచడానికి Chromeను మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా ఉపయోగించండి</translation>
<translation id="2574249610672786438">Chromeను ఎక్కడ ఉపయోగించినా మీ ట్యాబ్‌లను చూసేందుకు, మీ పరికరాలన్నింటిలో సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="2576431527583832481">Chrome ఇప్పుడే మెరుగుపరచబడింది! కొత్త వెర్షన్ అందుబాటులో ఉంది.</translation>
<translation id="257708665678654955">ఈ సైట్‌లోని <ph name="LANGUAGE_NAME" /> పేజీలను మీరు తర్వాతిసారి సందర్శించినప్పుడు, వాటిని అనువదించే సదుపాయాన్ని Google Chrome అందించాలని కోరుకుంటున్నారా?</translation>
<translation id="2668242166988961773">Chromeలో Voiceతో సెర్చ్ చేయండి.</translation>
<translation id="2703746758996815929">సహాయకరంగా ఉండే Chrome చిట్కాలను పొందడానికి, మీ iOS సెట్టింగ్‌లలో నోటిఫికేషన్‌లను ఆన్ చేయండి.</translation>
<translation id="2728851697704606655">Google Lensతో అనువదించండి</translation>
<translation id="2736805085127235148">మీ పరికర సెట్టింగ్‌లలో ప్రస్తుతం Chrome నోటిఫికేషన్‌లు ఆఫ్ చేయబడ్డాయి.</translation>
<translation id="2767464022270041271">సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు ఏవీ లేవు. మీరు వాటిని సేవ్ చేసినప్పుడు Google Password Manager మీ పాస్‌వర్డ్‌లను చెక్ చేయవచ్చు.</translation>
<translation id="2788811701191021538">Chromeలో పేమెంట్ ఆప్షన్‌ల సెట్టింగ్ పేజీని తెరుస్తుంది.</translation>
<translation id="2876628302275096482"><ph name="BEGIN_LINK" />Chrome మీ డేటాను ఎలా ప్రైవేట్‌గా ఉంచుతుంది<ph name="END_LINK" /> అనే దాని గురించి మరింత తెలుసుకోండి</translation>
<translation id="288992067439702510">Google Chrome <ph name="LIMIT" /> బుక్‌మార్క్‌ల పరిమితిని మీరు చేరుకున్నారు, కాబట్టి మీ బుక్‌మార్క్‌లలో కొన్ని ఇంకా మీ Google ఖాతాలో సేవ్ కాలేదు.

మీరు కొన్ని బుక్‌మార్క్‌లను తొలగించే వరకు మీ ఖాతాలో కొత్త బుక్‌మార్క్‌లను సేవ్ చేయడం సాధ్యపడదు. మీరు ఇప్పుడు సైన్ అవుట్ చేస్తే, సేవ్ చేయని బుక్‌మార్క్‌లు తొలగించబడతాయి.</translation>
<translation id="2901621928549457170">మీరు iPadలో ఉన్నప్పుడు Chromeను తక్షణమే తెరవండి</translation>
<translation id="2922914028977213693">మీ iPadలో Chrome నుండి అత్యధిక ప్రయోజనాలను పొందడానికి ఇక్కడ ట్యాప్ చేయండి.</translation>
<translation id="292371311537977079">Chrome సెట్టింగ్‌లు</translation>
<translation id="2923827943290349720">మీరు Chromeను మూసివేసినప్పుడు అజ్ఞాత ట్యాబ్‌లను లాక్ చేయండి</translation>
<translation id="2940565985148833945">Chrome చిట్కా: Lensతో సెర్చ్ చేయండి</translation>
<translation id="2957447865124070833"><ph name="BEGIN_BOLD" />Chrome<ph name="END_BOLD" />ను ఎంచుకోండి</translation>
<translation id="2986402782150919988">Chromeకు బుక్‌మార్క్‌లను జోడించండి</translation>
<translation id="3027236223714901838">మీ పాస్-కీలను సురక్షితంగా ఉంచడానికి, మీరు ముందుగా రికవరీ PINను క్రియేట్ చేయాలి.

        పాస్-కీలు Google Password Managerలో సేవ్ చేయబడతాయి, ఇది వాటిని ఏ డివైజ్‌లోనైనా Chromeలో ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.</translation>
<translation id="3030414234702425231"><ph name="SIGNOUT_MANAGED_DOMAIN" /> నిర్వహిస్తున్న ఖాతా నుండి మీరు సైన్ అవుట్ చేస్తున్నారు కనుక మీ Chrome డేటా ఈ పరికరం నుండి తొలగించబడుతుంది. మీ డేటా మీ Google ఖాతాలో అలాగే ఉంటుంది.</translation>
<translation id="3042447686908081308">Chromeకు దిగుమతి చేసుకోండి</translation>
<translation id="3051521853355903257">Chromeలో పాస్‌వర్డ్‌లను మేనేజ్ చేయండి</translation>
<translation id="309672519329227863">ఇతర యాప్‌లలో మీ Chrome పాస్‌వర్డ్‌లను, మరిన్నింటిని యాక్సెస్ చేయండి.</translation>
<translation id="3109170945534582468">Chrome చర్యలు</translation>
<translation id="3140589780564632473">Chromeలో విజువల్ లిస్ట్‌ను సెర్చ్ చేయండి</translation>
<translation id="314782365035065913">మీ మొదటి స్క్రీన్ డాక్ నుండి Chromeను మరింత వేగంగా యాక్సెస్ చేయండి</translation>
<translation id="3167189358072330585">మీ ఖాతా Google Chromeలో పని చేయదు. దయచేసి మీ డొమైన్ అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించండి లేదా సైన్ ఇన్ చేయడానికి సాధారణ Google ఖాతాను ఉపయోగించండి.</translation>
<translation id="322254490661677575">మీ Google ఖాతాలో Chrome డేటాను ఉపయోగించడానికి, సేవ్ చేయడానికి, మీ రహస్య పదబంధాన్ని ఎంటర్ చేయండి.</translation>
<translation id="3303503998967553377">iOSలో Chrome చర్యలను ఉపయోగించండి</translation>
<translation id="3348862487678490430">Chromeకు చదవాల్సిన లిస్ట్ ఐటెమ్‌ను జోడించండి</translation>
<translation id="3350281376951945723">మీరు Chromeను ఆటోమేటిక్ బ్రౌజర్‌గా సెట్ చేసినప్పుడు లింక్‌లను వేగంగా తెరవండి</translation>
<translation id="3357827134511189025">ఆటోఫిల్ చేయడం కోసం Chrome ఉపయోగించి ఏదైనా యాప్ నుండి మీ సేవ్ చేయబడిన పాస్‌వర్డ్‌లు, పాస్-కీలతో సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="3360031466389132716">{THRESHOLD,plural, =1{Chromeను {THRESHOLD} నిమిషం పాటు ఉపయోగించనప్పుడు ఇలా జరుగుతుంది}other{Chromeను {THRESHOLD} నిమిషాల పాటు ఉపయోగించనప్పుడు ఇలా జరుగుతుంది}}</translation>
<translation id="3367797402528056312">Chromeను సెటప్ పూర్తి చేయండి</translation>
<translation id="3371064404604898522">Chromeను ఆటోమేటిక్ బ్రౌజర్‌గా సెట్ చేయండి</translation>
<translation id="3399930248910934354">Chrome సెట్టింగ్‌లను తెరవండి</translation>
<translation id="3440830787838130530">Google Password Managerలో మీ ఫ్యామిలీ గ్రూప్‌తో పాస్‌వర్డ్ కాపీని సులభంగా, సురక్షితంగా షేర్ చేయండి</translation>
<translation id="3460369101684070455">మీ సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను మీ ఇతర యాప్‌లలో సులభంగా పొందడానికి, ఆటోఫిల్ చేయడం కోసం Chromeను ఎంచుకోండి</translation>
<translation id="3472587960215700950">కనుగొనబడిన అడ్రస్‌లపై మీకు దిశలను, స్థానిక సమాచారాన్ని అందించడానికి Chrome, Google Mapsను ఉపయోగిస్తుంది.</translation>
<translation id="3482807551645716768">మీ iPad మొదటి స్క్రీన్ నుండి Chromeను మరింత వేగంగా యాక్సెస్ చేయండి.</translation>
<translation id="3491067552520121605">చూపబడిన సైట్‌ల కోసం మీ Google Password Managerలో ఇప్పటికే పాస్‌వర్డ్‌లు లేదా పాస్-కీలు ఉన్నాయి. Google Password Managerలో ఉన్న వాటిని ఓవర్‌రైట్ చేస్తూ, చూపబడిన సైన్-ఇన్ సమాచారాన్ని ఉంచడానికి ఖాతాను ఎంచుకోండి.</translation>
<translation id="3503014945441706099">ఈ Chrome ప్రొఫైల్ కోసం కూడా మెరుగైన సురక్షిత బ్రౌజింగ్‌ను పొందండి</translation>
<translation id="3522659714780527202">మీరు Chromeను ఎక్కడ ఉపయోగించినా మీ ట్యాబ్‌లను చూడటానికి, సింక్‌ను ఆన్ చేయండి</translation>
<translation id="364480321352456989">మీ Chrome వెర్షన్ కాలం చెల్లింది.</translation>
<translation id="3646736009628185125">ప్రస్తుతం మీ ఫ్యామిలీ మెంబర్ పాస్‌వర్డ్‌లను అందుకోలేరు. Chromeను అప్‌డేట్ చేసుకొని, వారి పాస్‌వర్డ్‌లను సింక్ చేసుకోవాల్సిందిగా వారిని అడగండి. <ph name="BEGIN_LINK" />మరింత తెలుసుకోండి<ph name="END_LINK" /></translation>
<translation id="3655656110921623717">అంటే Chrome ప్రతిసారీ మొబైల్ సైట్‌ను రిక్వెస్ట్ చేస్తుందని అర్థం.</translation>
<translation id="3740397331642243698">ఇన్‌పుట్ చేసిన URLలను Google Chromeలో అజ్ఞాత మోడ్‌లో తెరుస్తుంది.</translation>
<translation id="3741995255368156336">Chrome చదవాల్సిన లిస్ట్‌ను తెరుస్తుంది.</translation>
<translation id="3827545470516145620">ఈ పరికరంలో మీరు స్టాండర్డ్ సెక్యూరిటీ రక్షణను పొందుతున్నారు</translation>
<translation id="384394811301901750">Google Chrome ప్రస్తుతం మీ కెమెరాను ఉపయోగించలేదు</translation>
<translation id="3863841106411295595">Chromeలో మీ చదవాల్సిన లిస్ట్‌కు ఇన్‌పుట్ చేసిన URLలను జోడిస్తుంది.</translation>
<translation id="3878515067127964393">కాపీ చేయడాన్ని అవాయిడ్ చేయండి. Chromeను మీ ఆటోమేటిక్ iOS బ్రౌజర్‌గా సెట్ చేయండి.</translation>
<translation id="3901001113120561395">Chrome నుండి అత్యధిక ప్రయోజనాలను పొందండి.</translation>
<translation id="3913386780052199712">Chromeకు సైన్ ఇన్ చేశారు</translation>
<translation id="3913747277937572860">Chromeను మీ ఆటోమేటిక్ బ్రౌజర్‌గా సెట్ చేసుకోండి, వెబ్ కంటెంట్‌ను ఆటోమేటిక్‌గా ఓపెన్ చేయండి.</translation>
<translation id="3984746313391923992">మీకు Chrome నుండి సైన్ అవుట్ అయ్యి ఉండాల్సిందిగా మీ సంస్థ కోరుతోంది.</translation>
<translation id="3988789688219830639">Google Chrome, మీ ఫోటోలకు లేదా వీడియోలకు యాక్సెస్‌ను కలిగి లేదు. iOS సెట్టింగ్‌లు &gt; గోప్యత &gt; ఫోటోల్లో యాక్సెస్‌ను ఎనేబుల్ చేయండి.</translation>
<translation id="4064699917955374540">మీ Google ఖాతాలో Chrome డేటాను ఉపయోగించడానికి, సేవ్ చేయడానికి, ఇది మీరేనని వెరిఫై చేయండి.</translation>
<translation id="411154422556990518">ధర ట్రాకింగ్ అప్‌డేట్‌లు, Chrome చిట్కాలతో కొనసాగండి.</translation>
<translation id="417201473131094001">Chrome కెనరీలో సపోర్ట్ చేయదు</translation>
<translation id="424864128008805179">Chrome నుండి సైన్ అవుట్ చేయాలా?</translation>
<translation id="4314240881330431451">మీరు Chromeలో Google Lensను ఉపయోగించి, మీకు కనిపించే దేని గురించి అయినా సెర్చ్ చేయవచ్చు</translation>
<translation id="4409545895715116037">కింది పాస్-కీలు Google Password Managerకు దిగుమతి కాలేదు, ఎందుకంటే అవి ఆవశ్యకతలతో మ్యాచ్ కాలేదు.</translation>
<translation id="4430797724889237570">Gmail, Maps, YouTube నుండి లింక్‌లను, ఇతర యాప్‌లను Chromeలో తెరవండి</translation>
<translation id="447252321002412580">Chrome ఫీచర్‌లు మరియు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడండి</translation>
<translation id="4523886039239821078">కొన్ని యాడ్-ఆన్‌లు Chrome క్రాష్ అయ్యేలా చేశాయి. దయచేసి వీటిని అన్‌ఇన్‌స్టాల్ చేయండి:</translation>
<translation id="4568024439284012497">మీ iPhone మొదటి స్క్రీన్ నుండి Chromeను మరింత వేగంగా యాక్సెస్ చేయండి.</translation>
<translation id="4574806550936185355">"మీరు Chromeను మూసివేసినప్పుడు అజ్ఞాత ట్యాబ్‌లను లాక్ చేయండి"ని ఆన్ చేయండి</translation>
<translation id="4633328489441962921">అప్‌డేట్‌లు ఉన్నాయో లేదో Chrome చెక్ చేయలేదు</translation>
<translation id="4636900170638246267">ఈ సైట్‌కు, అలాగే Chromeకు సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="4647910807533196601">Chromeలో నా ఇటీవలి ట్యాబ్‌ను తెరవండి.</translation>
<translation id="4693084815234024320">మీరు Chrome అజ్ఞాత విండోలో ఉన్నారు</translation>
<translation id="4713740144985377441">మీ ఫైల్‌ను అప్‌లోడ్ చేయడానికి Chromeకు తిరిగి వెళ్లండి</translation>
<translation id="4724297637870447613">Chromeని ప్రతిచోటా ఉపయోగించండి</translation>
<translation id="4738647308035481133">Google Chrome పేజీ</translation>
<translation id="4742795653798179840">Chrome డేటాను తొలగించడం జరిగింది</translation>
<translation id="4761869838909035636">Chrome భద్రతా తనిఖీని రన్ చేయి</translation>
<translation id="4798859546468762093">వ్యక్తిగతీకరణను, ఇతర ఫీచర్‌లను పొందడానికి, Chromeను '<ph name="FEATURE_NAME_1" />'లో, <ph name="FEATURE_NAME_2" />‌లో చేర్చండి</translation>
<translation id="4819268619367838612">యాప్‌ను మెరుగుపరచుకోవడంలో సహాయపడటానికి Chrome, వినియోగ, క్రాష్ డేటాను Googleకు పంపుతుంది. <ph name="BEGIN_LINK" />మేనేజ్ చేయండి<ph name="END_LINK" /></translation>
<translation id="4830799082179398588">Chromeను మీ ఆటోమేటిక్ బ్రౌజర్‌గా సెట్ చేయాలా?</translation>
<translation id="484033449593719797">Chrome బీటాలో సపోర్ట్ చేయదు</translation>
<translation id="4840404732697892756">మీరు Google ఖాతాతో సైన్ ఇన్ చేసినప్పుడు Google Password Manager మీ పాస్‌వర్డ్‌లను చెక్ చేయవచ్చు.</translation>
<translation id="4903674399067644695">Chrome అందించే ప్రయోజనాలన్నింటినీ ఎలా పొందాలనే దానిపై ఈ కార్డ్ మీకు సూచనలను చూపుతుంది.</translation>
<translation id="49200511069271369">మీరు సైన్ ఇన్ చేస్తున్న ఖాతాను, Chromeను ఎలా ఉపయోగించవచ్చో మీ సంస్థ, <ph name="DOMAIN" /> మేనేజ్ చేస్తుంది. మీ అడ్మినిస్ట్రేటర్ నిర్దిష్ట ఫీచర్‌లను సెటప్ చేయవచ్చు లేదా పరిమితం చేయవచ్చు.</translation>
<translation id="4925322001044117929">iPadలో ఆటోమేటిక్ బ్రౌజర్‌గా Chromeను ఉపయోగించండి</translation>
<translation id="496747131578053942">Chrome చిట్కా: Google Lensతో మీరు చూసే వాటిని సెర్చ్ చేయండి</translation>
<translation id="498985224078955265">ఈ ట్యాబ్‌ను మరొక పరికరానికి పంపడానికి, రెండు పరికరాల్లోనూ Chromeకు సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="5030102366287574140">డేటా ఉల్లంఘనలు, సురక్షితం కాని వెబ్‌సైట్‌లు, మరిన్నింటి నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో Chrome సహాయపడగలదు.</translation>
<translation id="5109169629909011627">Chrome బుక్‌మార్క్‌లను చూడండి</translation>
<translation id="5112925986883715005">Chrome చదవాల్సిన లిస్ట్‌ను చూడండి</translation>
<translation id="5116239826668864748">మెసేజ్‌లు, డాక్యుమెంట్‌లు, ఇతర యాప్‌లలో మీరు లింక్‌లను ట్యాప్ చేసేటప్పుడు ఎప్పుడైనా Chromeను ఉపయోగించవచ్చు</translation>
<translation id="5119391094379141756">Chromeను ఎంచుకోండి</translation>
<translation id="5123188916260706415">Chromeలో Voiceతో సెర్చ్ చేయండి</translation>
<translation id="5162467219239570114">Chrome వెర్షన్ కాలం చెల్లింది. <ph name="BEGIN_LINK" />యాప్ స్టోర్<ph name="END_LINK" />లో ఎలాంటి అప్‌డేట్ అందుబాటులో లేకపోతే, మీ పరికరం ఇకపై కొత్త Chrome వెర్షన్‌లను సపోర్ట్ చేయకపోవచ్చు.</translation>
<translation id="5172049865623113551">మీరు మీ iPhoneలో ఉన్నప్పుడు Chromeను తక్షణమే తెరవండి</translation>
<translation id="5179095426828744632">మీ డాక్ నుండి Chromeను మరింత వేగంగా యాక్సెస్ చేయండి</translation>
<translation id="5184329579814168207">Chromeలో తెరువు</translation>
<translation id="5190139289262548459">మీరు సైన్ ఇన్ చేసి ఉన్న ఖాతాను, Chrome ఎలా ఉపయోగించబడుతుంది అనే విషయాన్ని మీ సంస్థ, <ph name="DOMAIN" /> మేనేజ్ చేస్తాయి.</translation>
<translation id="5209238444239954363">Chrome అప్‌డేట్‌లు ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేయలేకపోయింది. తర్వాత మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="5305440589062022504">Chromeలో Password Managerను తెరుస్తుంది</translation>
<translation id="5310957470610282541">మీ Chrome డేటాలో కొంత భాగం ఇంకా మీ Google ఖాతాలో సేవ్ కాలేదు.
సైన్ అవుట్ చేయడానికి ముందు, కొన్ని నిమిషాలు వేచి ఉండటానికి ట్రై చేయండి. మీరు ఇప్పుడు సైన్ అవుట్ చేస్తే, ఈ డేటా తొలగించబడుతుంది.</translation>
<translation id="5342685492141499976">మీ డేటా <ph name="USER_EMAIL" />‌కు సంబంధించిన Google Password Managerకు సేవ్ అవుతుంది</translation>
<translation id="5389212809648216794">మీ కెమెరాను మరొక అప్లికేషన్‌ ఉపయోగిస్తున్నందున Google Chrome దాన్ని ఉపయోగించలేదు</translation>
<translation id="5395376160638294582">మీరు మీ Google ఖాతాలోని Chrome డేటాను ఎల్లప్పుడూ ఉపయోగించగలరని నిర్ధారించుకోండి</translation>
<translation id="5404252374083197467">Chromeను ఆటోమేటిక్ సెట్టింగ్‌గా సెట్ చేయాలా?</translation>
<translation id="5439191312780166229">స్టాండర్డ్ రక్షణ కంటే ఎక్కువగా సైట్‌లలోని డేటాను విశ్లేషించి, Googleకు మనుపెన్నడూ తెలియని ప్రమాదకరమైన సైట్‌ల గురించి కూడా ఇది హెచ్చరిస్తుంది. Chrome హెచ్చరికలను స్కిప్ చేయడానికి మీరు ఎంచుకోవచ్చు.</translation>
<translation id="5453077102022695084">Chromeను ఆటోమేటిక్ బ్రౌజర్‌గా ఎలా సెట్ చేయాలనే దాని గురించి ఫుల్ స్క్రీన్ వీడియో</translation>
<translation id="5460571915754665838">4. Chromeను ఎంచుకోండి</translation>
<translation id="5492504007368565877">Google Password Manager మీ పాస్‌వర్డ్‌లను చెక్ చేయడం సాధ్యం కాదు.</translation>
<translation id="5525095647255982834">ఈ ట్యాబ్‌ను మరొక పరికరానికి పంపడానికి, అక్కడ Chromeకు సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="5527026824954593399">“Chromeలో Google Mapsతో చూడండి” ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.</translation>
<translation id="5552137475244467770">ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేయబడిన లిస్ట్‌లలో మీ పాస్‌వర్డ్ ఒకవేళ ఉందా అని Chrome తరచుగా చెక్ చేస్తూ ఉంటుంది. Chrome ఈ ప్రాసెస్‌ను చేస్తున్నప్పుడు, మీ పాస్‌వర్డ్‌లు, యూజర్‌నేమ్‌లు ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి. కాబట్టి, Googleతో సహా ఎవరూ వాటిని తెలుసుకోలేరు.</translation>
<translation id="5554520618550346933">మీరు పాస్‌వర్డ్‌ను ఉపయోగించినప్పుడు, అది ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేయబడితే Chrome మిమ్మల్ని హెచ్చరిస్తుంది. Chrome ఈ ప్రాసెస్‌ను చేస్తున్నప్పుడు, మీ పాస్‌వర్డ్‌లు, యూజర్‌నేమ్‌లు ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి, కాబట్టి వాటిని Googleతో సహా ఎవరు చదవలేరు.</translation>
<translation id="5601180634394228718">మీ Chrome ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి డేటాను ఉపయోగించే మరిన్ని సెట్టింగ్‌ల కోసం <ph name="BEGIN_LINK" />Google సర్వీస్‌ల<ph name="END_LINK" />కు వెళ్లండి.</translation>
<translation id="5639704535586432836">సెట్టింగ్‌లు &gt; గోప్యత &gt; కెమెరా &gt; Google Chromeని తెరిచి, కెమెరాను ఆన్ చేయండి.</translation>
<translation id="5642200033778930880">'స్ప్లిట్ వ్యూ' మోడ్‌లో Google Chrome మీ కెమెరాను ఉపయోగించలేదు</translation>
<translation id="5661521615548540542">Google Password Manager అన్ని పాస్‌వర్డ్‌లను చెక్ చేయలేకపోయింది. తర్వాత మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="5681291952421236520">Chromeను టోగుల్ చేయండి</translation>
<translation id="5690398455483874150">{count,plural, =1{ఇప్పుడు 1 Chrome విండో చూపబడుతుంది}other{ఇప్పుడు {count} Chrome విండోలు చూపబడుతున్నాయి}}</translation>
<translation id="5690427481109656848">Google LLC</translation>
<translation id="5709557627224531708">Chromeని మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా సెట్ చేయండి</translation>
<translation id="571296537125272375">ఆఫ్‌లైన్‌లో ఉన్నందున, Chrome అప్‌డేట్‌లను చెక్ చేయలేదు</translation>
<translation id="5716154293141027663">ఇతర యాప్‌లలో లింక్‌లను ట్యాప్ చేయడం ద్వారా మీరు ఎప్పుడైనా Chromeను తెరవవచ్చు</translation>
<translation id="5752489513673657785">Google ద్వారా మీ కోసం రూపొందించిన అనుకూల ఫీడ్</translation>
<translation id="5772407442571703917">Chromeను ఇక్కడ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="5777468213129569553">Chromeని తెరవండి</translation>
<translation id="5779767936254214055">మీరు Chrome నుండి నిష్క్రమించినప్పుడు లేదా వేరే యాప్‌నకు స్విచ్ అయినప్పుడు మీ అజ్ఞాత ట్యాబ్‌లను లాక్ చేయండి.</translation>
<translation id="5808435672482059465">మీ Chrome హిస్టరీని చూడండి</translation>
<translation id="5833027901704861726">మీ Chrome డేటాలో కొంత ఇంకా <ph name="EMAIL" />‌లో సేవ్ అవ్వలేదు.
ఒక ఖాతా నుండి మరొక దానికి మారడానికి ముందు కొన్ని నిమిషాలు వేచి ఉండటానికి ట్రై చేయండి. మీరు ఇప్పుడే ఒక ఖాతా నుండి మరొక దానికి మారితే, ఈ డేటా తొలగించబడుతుంది.</translation>
<translation id="5853754888722423892">Google Password Managerకు దిగుమతి చేయండి</translation>
<translation id="5998675059699164418">మీరు Chromeను ఉపయోగించడానికి సైన్ ఇన్ చేయాల్సిందిగా మీ సంస్థ కోరుతోంది.</translation>
<translation id="6021312115739110405">Google ద్వారా మీ కోసం రూపొందించిన అనుకూల ఫీడ్. వార్తలు, క్రీడలు, వాతావరణం కూడా ఉంటాయి.</translation>
<translation id="6022659036123304283">Chromeని మీకు నచ్చినట్లు తయారు చేసుకోండి</translation>
<translation id="6132075343662013154">మీకు Chrome మీ పాస్‌వర్డ్‌ను సేవ్ చేసే ఆప్షన్‌ను ఇస్తుంది</translation>
<translation id="6132149203299792222">మీ పాస్‌వర్డ్‌లను బుక్‌మార్క్‌లను, ఇంకా మరిన్నింటిని సింక్ చేయడానికి మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="6145223986912084844">chrome</translation>
<translation id="6177442314419606057">Chromeలో వెతకండి</translation>
<translation id="6181652351336379338">Chromeలో విజువల్ లిస్ట్‌ను సెర్చ్ చేయండి.</translation>
<translation id="6187085551300363958">Chrome చిట్కా: పాస్‌వర్డ్‌లను సేవ్ చేయండి</translation>
<translation id="6200694931081795166">ఈ విధంగా Chromeను మీ ఆటోమేటిక్ బ్రౌజర్‌గా సెట్ చేసుకోండి:
  1. సెట్టింగ్‌లను తెరవండి
  2. ఆటోమేటిక్ బ్రౌజర్ యాప్‌ను ట్యాప్ చేయండి
  3. Chromeను ఎంచుకోండి</translation>
<translation id="6238746320622508509">మీ అజ్ఞాత ట్యాబ్‌లను లాక్ చేయడానికి Chromeను అనుమతించండి.</translation>
<translation id="6247557882553405851">Google Password Manager</translation>
<translation id="6272822675004864999">Chrome నుండి నోటిఫికేషన్‌లను అందుకోవడానికి, మీ iOS సెట్టింగ్‌లలో నోటిఫికేషన్‌లను ఆన్ చేయండి.</translation>
<translation id="6299253454218177732">Chrome చిట్కా: మీ పాస్‌వర్డ్‌లను పొందండి</translation>
<translation id="630693926528731525">మీ పాస్‌వర్డ్ షేర్ కాలేదు. మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను చెక్ చేసి, మీరు Chromeకు సైన్ ఇన్ చేసి ఉన్నట్లు నిర్ధారించుకోండి. ఆపై, మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="6348855835728304880">ఈ పరికరంలోని ఇతర యాప్‌లలో మీ Chrome పాస్‌వర్డ్‌లు, మరిన్నింటిని యాక్సెస్ చేయండి.</translation>
<translation id="6373751563207403289">సేఫ్టీ చెక్ మిమ్మల్ని డేటా ఉల్లంఘనలు, సురక్షితం కాని వెబ్‌సైట్‌లు, మరిన్నింటి నుండి సురక్షితంగా ఉంచుతుంది. Chrome మీ కోసం గుర్తించే ఏవైనా గోప్యత లేదా సెక్యూరిటీ సమస్యలకు సంబంధించిన అలర్ట్‌లను స్వీకరించండి.</translation>
<translation id="6389317667633680932">Chrome నుండి ఎక్కువ ప్రయోజనాలను పొందడంలో మీకు సహాయపడే కొత్త ఫీచర్‌లను అన్వేషించండి.</translation>
<translation id="6412673304250309937">Chromeలో స్టోర్ చేసిన సురక్షితం కాని సైట్‌ల లిస్ట్‌తో కూడిన URLలను చెక్ చేస్తుంది. ఏదైనా సైట్ మీ పాస్‌వర్డ్‌ను దొంగిలించే ప్రయత్నం చేసినా, లేదంటే ఏదైనా హానికరమైన ఫైల్‌ను మీరు డౌన్‌లోడ్ చేసినా, సదరు URLలను, ఆయా పేజీల కంటెంట్‌లోని కొన్ని భాగాలను కూడా Chrome, 'సురక్షిత బ్రౌజింగ్'కు పంపవచ్చు.</translation>
<translation id="6427126399757991875">మీ సంస్థ Chromeను సెటప్ చేస్తోంది...</translation>
<translation id="6481963882741794338">వ్యక్తిగతీకరణ, ఇతర ప్రయోజనాల కోసం Chrome, ఇతర Google సర్వీస్‌లను లింక్ చేయండి</translation>
<translation id="6484712497741564393"><ph name="EMAIL" />‌గా సైన్ ఇన్ చేశారు.

మీ రహస్య పదబంధంతో మీ డేటా ఎన్‌క్రిప్ట్ అయింది. మీ Google ఖాతాలో Chrome డేటాను ఉపయోగించడానికి, సేవ్ చేయడానికి దాన్ని ఎంటర్ చేయండి.</translation>
<translation id="6511034852811155835">మీ Chromeను మీతో పాటు తీసుకెళ్లవచ్చు</translation>
<translation id="6533470733797826516">Chrome ఆటోఫిల్‌తో మరింత వేగంగా సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="6536544321553662809">లింక్‌లను సులభంగా షేర్ చేయడానికి, తెరవడానికి మీ ఆటోమేటిక్ బ్రౌజర్‌గా Chromeను సెట్ చేయండి</translation>
<translation id="6545449117344801102">Chrome అడ్రస్‌లను గుర్తిస్తుంది, మీకు దిశలను, లోకల్ సమాచారాన్ని అందించడానికి Google Maps‌ను ఉపయోగిస్తుంది.</translation>
<translation id="660537754475262202">లింక్‌లను ఇక్కడ తక్షణమే ఓపెన్ చేయడానికి Chromeను మీ ఆటోమేటిక్ బ్రౌజర్‌గా సెట్ చేసుకోండి.</translation>
<translation id="6611692150236062461">సేవ్ చేసిన మీ పాస్‌వర్డ్‌లను ఇతర యాప్‌లలో కూడా సులభంగా పొందడానికి, Chromeను ఉపయోగించి ఆటోఫిల్ చేయండి.</translation>
<translation id="6636941099779251629">మీరు Chromeను ఉపయోగించడానికి సైన్ ఇన్ చేయాల్సిందిగా మీ సంస్థ కోరుతోంది. <ph name="BEGIN_LINK" />మరింత తెలుసుకోండి<ph name="END_LINK" /></translation>
<translation id="6646696210740573446">మీ IP అడ్రస్‌ ను దాచిపెట్టే గోప్యతా సర్వర్ ద్వారా URLకు సంబంధించిన గందరగోళానికి గురి చేసే భాగాన్ని Googleకి పంపుతుంది. ఏదైనా సైట్ మీ పాస్‌వర్డ్‌ను దొంగిలించడానికి ట్రై చేస్తే లేదా మీరు హానికరమైన ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసినప్పుడు, Chrome కంటెంట్‌కు సంబంధించిన బిట్‌లతో సహా URLలను కూడా Googleకు పంపవచ్చు.</translation>
<translation id="6647304104688527905">Chromeలో కొత్త ట్యాబ్‌ను తెరుస్తుంది.</translation>
<translation id="6684809838922667136">Chromeను మెరుగుపరచండి</translation>
<translation id="6695698548122852044">{THRESHOLD,plural, =1{Chromeను {THRESHOLD} నిమిషం పాటు ఉపయోగించనప్పుడు ఇలా జరుగుతుంది. మీరు సైన్ ఇన్ చేసినప్పుడు ఈ పరికరంలో మాత్రమే సేవ్ చేసిన డేటా తొలగించబడుతుంది. అందులో హిస్టరీ, పాస్‌వర్డ్‌లు ఉండవచ్చు.}other{Chromeను {THRESHOLD} నిమిషాల పాటు ఉపయోగించనప్పుడు ఇలా జరుగుతుంది. మీరు సైన్ ఇన్ చేసినప్పుడు ఈ పరికరంలో మాత్రమే సేవ్ చేసిన డేటా తొలగించబడుతుంది. అందులో హిస్టరీ, పాస్‌వర్డ్‌లు ఉండవచ్చు.}}</translation>
<translation id="6709398533399187136">డేటా ఉల్లంఘన జరిగిన ఒక సంఘటనలో మీ పాస్‌వర్డ్ బహిర్గతమైంది. దానిని ఇప్పుడే మార్చమని Google Password Manager సిఫార్సు చేస్తోంది.</translation>
<translation id="6820553595690137150">రహస్య పదబంధ ఎన్‌క్రిప్షన్‌లో పేమెంట్ ఆప్షన్‌లు, అడ్రస్‌లు ఉండవు.

ఈ సెట్టింగ్‌ను మార్చడానికి, <ph name="BEGIN_LINK" />మీ ఖాతాలోని Chrome డేటాను తొలగించండి<ph name="END_LINK" />.</translation>
<translation id="6838525730752203626">ఆటోమేటిక్ బ్రౌజర్‌గా Chromeను ఉపయోగించండి</translation>
<translation id="6864705365700484754">మీ iPhoneలో Chrome నుండి అత్యధిక ప్రయోజనాలను పొందడానికి ఇక్కడ ట్యాప్ చేయండి.</translation>
<translation id="686691656039982452">మీ Google ఖాతాలో <ph name="BEGIN_LINK" />ఏ Chrome డేటాను సేవ్ చేయాలి అనే దానిని మీరు మేనేజ్ చేయవచ్చు<ph name="END_LINK" />.

మీ Chrome ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి డేటాను ఉపయోగించే మరిన్ని సెట్టింగ్‌ల కోసం <ph name="BEGIN_LINK" />Google సర్వీస్‌ల<ph name="END_LINK" />కు వెళ్లండి.</translation>
<translation id="6922332667202044570">Chromeలో బ్రౌజింగ్ డేటాను తొలగించండి.</translation>
<translation id="6924922227983877439">లింక్‌లను ఆటోమేటిక్‌గా Chromeలో తెరవండి</translation>
<translation id="6975725306479268850">ఆటోఫిల్ కోసం Chromeను ఉపయోగించండి</translation>
<translation id="7001031184470316752">Chromeను మీ డాక్‌కు తరలించండి</translation>
<translation id="7038674195294813388">iOSలో ఆటోమేటిక్ యాప్స్ సెట్టింగ్‌లను తెరిచి, ఆపై "ఆటోమేటిక్ బ్రౌజర్ APP"ని ట్యాప్ చేసి, Chromeను ఎంచుకోండి.</translation>
<translation id="7056826488869329999">Chromeలో సేఫ్టీ చెక్‌ను తెరిచి, రన్ చేయండి.</translation>
<translation id="7061455974939528301">Chrome చిహ్నాన్ని నొక్కి, పట్టుకుని, "మొదటి స్క్రీన్‌ను ఎడిట్ చేయండి"ని క్లిక్ చేయండి</translation>
<translation id="7095110968493193530"><ph name="EMAIL" /> కోసం Google Password Managerకు</translation>
<translation id="7124339256045485976">Chromeను అప్‌డేట్‌గా ఉంచండి</translation>
<translation id="7145599899567697473">Chromeలో పాస్‌వర్డ్‌లను సేవ్ చేసి, ఆటోఫిల్ చేయండి</translation>
<translation id="7161390184744336561">Google Chrome వెర్షన్ కాలం చెల్లింది</translation>
<translation id="7165736900384873061">Google Chrome QR స్కానర్‌ని వినియోగించండి</translation>
<translation id="7175129790242719365">Chrome చిట్కా: Chromeకు సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="7187993566681480880">Chromeలో మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది, మీరు సైన్ ఇన్ చేసినప్పుడు ఇతర Google యాప్‌లలో మీ భద్రతను మెరుగుపరచడానికి ఉపయోగించబడవచ్చు.</translation>
<translation id="7200524487407690471">డేటా ఉల్లంఘనలు, సురక్షితం కాని వెబ్‌సైట్‌లు, మరిన్నింటి నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి Chrome ప్రతిరోజూ సేఫ్టీ చెక్‌ను ఆటోమేటిక్‌గా అమలు చేస్తుంది. మీరు సెట్టింగ్‌లలో సేఫ్టీ చెక్ గురించి మరింత తెలుసుకోవచ్చు.</translation>
<translation id="7214019116829172458">Chrome అజ్ఞాత ట్యాబ్‌ను తెరవండి</translation>
<translation id="722167379782941918">Chrome మెరుగైన రక్షణను సిఫార్సు చేస్తోంది</translation>
<translation id="723787869754590019">ఆటోఫిల్ కోసం Chromeను ఉపయోగించండి</translation>
<translation id="7261678641327190792">Chrome మీ పాస్‌వర్డ్‌లను చెక్ చేయలేకపోయింది</translation>
<translation id="7272091023280308138">నెక్స్ట్ టైమ్, URLలను కాపీ చేసే పని లేకుండా, నేరుగా Chromeలోనే లింక్‌లను ఓపెన్ చేయండి.</translation>
<translation id="7272930098487145294">ఇమేజ్‌లను సేవ్ చేయడానికి, మీ ఫోటోలకు జోడించడం కోసం Chromeని అనుమతించడానికి సెట్టింగ్‌లపై ట్యాప్ చేయండి</translation>
<translation id="7275945473750112644">మీ ఖాతా <ph name="HOSTED_DOMAIN" /> ద్వారా మేనేజ్ చేయబడుతుంది, కాబట్టి మీ Chrome డేటా ఈ పరికరం నుండి క్లియర్ చేయబడుతుంది</translation>
<translation id="7284245284340063465">మీ రహస్య పదబంధాన్ని మీరు మర్చిపోయినా లేదా ఈ సెట్టింగ్‌ను మార్చాలనుకున్నా, <ph name="BEGIN_LINK" />మీ ఖాతాలోని Chrome డేటాను తొలగించండి<ph name="END_LINK" />.</translation>
<translation id="7296102444587051536">iOS కోసం Chrome</translation>
<translation id="7299681342915173313">ఈమెయిల్స్, డాక్యుమెంట్‌లు, ఇతర యాప్‌లలో లింక్‌లను ట్యాప్ చేయడం ద్వారా, మీరు ఎప్పుడైనా Chromeను ఉపయోగించవచ్చు.</translation>
<translation id="7334364820047587268">మీ Google Password Managerలో ఈ ఖాతాలకు ఇప్పటికే పాస్‌వర్డ్‌లు ఉన్నాయి. మీరు కింద ఉన్న పాస్‌వర్డ్‌ల నుండి ఒకదాన్ని దిగుమతి చేయాలని ఎంచుకుంటే, అది ఇప్పటికే ఉన్న పాస్‌వర్డ్‌ను రీప్లేస్ చేస్తుంది.</translation>
<translation id="7344094882820374540">ప్రమాదకరమైన సైట్‌ల నుండి Chrome అత్యంత సురక్షితమైన సెక్యూరిటీని పొందండి</translation>
<translation id="7349129508108954623">కనుగొనబడిన అడ్రస్‌లపై మీకు దిశలను, స్థానిక సమాచారాన్ని అందించడం కోసం Google Mapsను ఉపయోగించడానికి Chromeను అనుమతించండి.</translation>
<translation id="7371674917547846460">సహాయకరమైన Chrome చిట్కాలు, మరిన్నింటితో కొనసాగండి.</translation>
<translation id="7394108421562933108">Chromeలో Maps</translation>
<translation id="7400722733683201933">Google Chrome గురించి</translation>
<translation id="7444830584401232881">Google Password Managerలో ఈ పాస్-కీ <ph name="USER_EMAIL" /> ఖాతాకు లింక్ అయి సేవ్ అవుతుంది</translation>
<translation id="7466693328838535498">Search విడ్జెట్‌ల బాక్స్‌లో, Chromeను ఎంటర్ చేయండి</translation>
<translation id="7477056987201678345">Chrome డేటాను తొలగిస్తోంది…</translation>
<translation id="7492574581995589075">మీ సంస్థ మీ Google ఖాతాలో Chrome డేటాను ఉపయోగించే వీలు పాటు, సేవ్ చేసే వీలును కూడా ఆఫ్ చేసింది. కొత్త బుక్‌మార్క్‌లు, పాస్‌వర్డ్‌లు, ఇంకా మరిన్ని ఈ పరికరంలో మాత్రమే సేవ్ అవుతాయి.</translation>
<translation id="752120807649195785">లింక్‌లను కాపీ చేసే పని లేకుండా, ఒకే ట్యాప్‌తో నేరుగా ఓపెన్ చేయడానికి Chromeను మీ ఆటోమేటిక్ బ్రౌజర్‌గా సెట్ చేసుకోండి.</translation>
<translation id="7540272326042438331">Chromeను షేర్ చేయండి</translation>
<translation id="7575971113404272499">Chrome చిట్కా: ఆటోమేటిక్ బ్రౌజర్‌గా Chromeను ఉపయోగించండి</translation>
<translation id="7581063337314642333">Chromeలో ట్యాబ్ గ్రిడ్‌ను చూడండి</translation>
<translation id="7599894504325210080">Chrome ఆటోఫిల్ విస్తరించిన వీక్షణ</translation>
<translation id="7617512710641355143">Chrome మేనేజ్ చేయబడుతుంది</translation>
<translation id="7626032353295482388">Chromeకు స్వాగతం</translation>
<translation id="7634397654061173327">Chromeలో చిన్నారి భద్రతా ఫీచర్‌లను పొందడానికి, మీరు చిన్నారి కోసం సెటప్ చేసిన Google ఖాతాను ఉపయోగించవచ్చు లేదా ఖాతా లేకుండా Chromeను ఉపయోగించవచ్చు.</translation>
<translation id="7641448682796883218">Chrome చిట్కా: మెరుగైన సురక్షిత బ్రౌజింగ్</translation>
<translation id="7642373780953416937">Chrome మీ కోసం ఆటోమేటిక్‌గా గుర్తించే ఏవైనా గోప్యత లేదా సెక్యూరిటీ సమస్యలకు సంబంధించిన అలర్ట్‌లను స్వీకరించండి.</translation>
<translation id="7660356333829433649">Chrome నుండి అత్యధిక ప్రయోజనాలను పొందడానికి మరిన్ని ఉపయోగకరమైన చిట్కాల కోసం ఇక్కడ మళ్లీ చెక్ చేయండి.</translation>
<translation id="7662994914830945754">మీరు Chromeను ఎక్కడ ఉపయోగించినా మీ ట్యాబ్‌లను చూసేందుకు, సైన్ ఇన్ చేసి సింక్‌ను ఆన్ చేయండి</translation>
<translation id="7693590760643069321">మెసేజ్‌లు, డాక్యుమెంట్‌లు, ఇతర యాప్‌లలో లింక్‌లను ట్యాప్ చేయడం ద్వారా, మీరు ఎప్పుడైనా Chromeను ఉపయోగించవచ్చు.</translation>
<translation id="7698568245838009292">కెమెరాను Chrome యాక్సెస్ చేయాలనుకుంటోంది</translation>
<translation id="7707877166818730835">Chromeలో నా ఇటీవలి ట్యాబ్‌ను తెరవండి</translation>
<translation id="7747746207470479571">ఆటోఫిల్ చేయడం కోసం Chromeతో మీ పాస్‌వర్డ్‌లు, పాస్‌కీలను సులభంగా యాక్సెస్ పొందండి</translation>
<translation id="776305366874821582">మీ iPhone మొదటి స్క్రీన్ డాక్ నుండి Chromeను మరింత వేగంగా యాక్సెస్ చేయండి.</translation>
<translation id="7780154209050837198">Chrome నుండి అత్యంత ఎక్కువ ప్రయోజనం పొందడం కోసం, మీ Google ఖాతాతో Chromeకు సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="7787205077729386167">iOSలో Chrome సెట్టింగ్‌లను తెరిచి, ఆపై "ఆటోమేటిక్ బ్రౌజర్ యాప్"ను ట్యాప్ చేసి, Chromeను ఎంచుకోండి.</translation>
<translation id="778855399387580014">కొత్త Chrome ట్యాబ్‌లో శోధనను ప్రారంభించండి.</translation>
<translation id="7792140019572081272">Chrome మీ సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్ IDతో సురక్షితంగా ఉంచుతుంది.</translation>
<translation id="7855730255114109580">Google Chrome తాజాగా ఉంది</translation>
<translation id="787226752901403048">Chromeకు సైన్ ఇన్ చేసి ట్యాబ్ గ్రూప్‌లలో షేర్ చేయండి, చేరండి, వచ్చిన ఐడియాలపై కలిసి పని చేయండి</translation>
<translation id="7897703007638178753">Chrome ఇటీవలి ట్యాబ్‌లను చూడండి</translation>
<translation id="7948283758957877064">Chromeలో కొత్త అప్‌డేట్‌లు ఏంటి</translation>
<translation id="8000174216052461231">Chrome చిట్కా: Chrome తాలూకు శక్తివంతమైన సెక్యూరిటీని పొందండి</translation>
<translation id="8006014511203279255">మెసేజ్‌లలో, ఇతర యాప్‌లలో కనిపించే లింక్‌లను ట్యాప్ చేయడం ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా Chromeను ఉపయోగించండి.</translation>
<translation id="8014670471808569312">మీకు Chrome మీ పాస్‌వర్డ్‌ను సేవ్ చేసే ఆప్షన్‌ను ఇస్తుంది.</translation>
<translation id="8018153653741938705">Google Chromeతో సురక్షితంగా ఉండండి</translation>
<translation id="8022947259858476807">లింక్‌లను తెరవడానికి, విడ్జెట్‌ల నుండి సెర్చ్ చేయడానికి, ఇతర యాప్‌లలో పాస్‌వర్డ్‌లను ఆటోఫిల్ చేయడానికి Chromeను డిఫాల్ట్‌గా ఉపయోగించండి</translation>
<translation id="804638182476029347">ధర తగ్గుదల అలర్ట్‌లను పొందడానికి Chrome నోటిఫికేషన్‌లను అనుమతించండి</translation>
<translation id="8065292699993359127">Chromeలోని అజ్ఞాత మోడ్‌లో URLలను తెరవండి</translation>
<translation id="8069507567842347179">Chromeలో ఈ ప్యాకేజీ ఇప్పటికే ట్రాక్ చేయబడింది.</translation>
<translation id="8136856065410661948">Chrome, Google Lens నుండి మీ Apple క్యాలెండర్‌లో ఈవెంట్‌లను క్రియేట్ చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది.</translation>
<translation id="8154120522323162874">మీ బ్రౌజర్‌ను సెటప్ చేయడం కొనసాగించడం ద్వారా Chrome నుండి అత్యధిక ప్రయోజనాలను పొందండి.</translation>
<translation id="8160472928944011082">Chrome అప్‌డేట్ సాధ్యపడదు</translation>
<translation id="8213550501565480896">Chromeను ఆటోమేటిక్ బ్రౌజర్‌గా సెట్ చేయండి</translation>
<translation id="8245080522851805544">మీరు Chromeను మూసివేసినప్పుడు పరికర ప్రామాణీకరణతో మీ బ్రౌజింగ్‌ను ప్రైవేట్‌గా ఉంచండి</translation>
<translation id="8248887045858762645">Chrome చిట్కా</translation>
<translation id="8265730590513812063">Chrome మెనూను తెరవండి</translation>
<translation id="8276803169904409881">ఇతర యాప్‌ల నుండి లింక్‌లను తక్షణమే ఓపెన్ చేయడానికి Chromeను మీ ఆటోమేటిక్ బ్రౌజర్‌గా సెట్ చేసుకోండి.</translation>
<translation id="8284376267694582021">చిన్నారి భద్రతా ఫీచర్‌లను పొందడానికి, మీరు చిన్నారి కోసం సెటప్ చేసిన Google ఖాతాను ఉపయోగించవచ్చు లేదా ఖాతా లేకుండా Chromeను ఉపయోగించవచ్చు. <ph name="BEGIN_LINK" />మరింత తెలుసుకోండి<ph name="END_LINK" /></translation>
<translation id="8317674518145175158">పేమెంట్ ఆప్షన్‌లు, అడ్రస్‌లు ఎన్‌క్రిప్ట్ చేయబడవు. Chromeకు చెందిన బ్రౌజింగ్ హిస్టరీ సింక్ అవ్వదు.

మీ రహస్య పదబంధం ఉన్న కొంతమంది మాత్రమే ఎన్‌క్రిప్ట్ చేసిన మీ డేటాను చదవగలరు. రహస్య పదబంధం Googleకు పంపబడదు లేదా Googleలో స్టోర్ చేయబడదు. మీ రహస్య పదబంధాన్ని మీరు మర్చిపోయినా లేదా ఈ సెట్టింగ్‌ను మార్చాలనుకున్నా, <ph name="BEGIN_LINK" />మీ ఖాతాలోని Chrome డేటాను తొలగించండి<ph name="END_LINK" />.</translation>
<translation id="8370517070665726704">కాపీరైట్ <ph name="YEAR" /> సర్వ హక్కులు Google LLCకి రిజర్వ్ అయ్యాయి.</translation>
<translation id="8371138994040262994">Chromeలో సెట్టింగ్‌లను తెరుస్తుంది.</translation>
<translation id="8387459386171870978">Chromeని ఉపయోగించడం కొనసాగించండి</translation>
<translation id="8392023217086447677">Chrome అజ్ఞాత మోడ్‌లో తెరవబడింది</translation>
<translation id="840168496893712993">కొన్ని యాడ్-ఆన్‌లు Chrome క్రాష్ అయ్యేలా చేశాయి. దయచేసి వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయడాన్ని ప్రయత్నించండి.</translation>
<translation id="8413500425974960807">Chrome చిట్కా: Chromeను డాక్‌కు తరలించండి</translation>
<translation id="8413795581997394485">ప్రమాదకరమని తెలిసిన సైట్‌లు, డౌన్‌లోడ్‌లు, అలాగే ఎక్స్‌టెన్షన్‌ల నుండి రక్షిస్తుంది. మీరు ఒక సైట్‌కు వెళ్లినప్పుడు, Chrome మీ IP అడ్రస్‌ ను దాచిపెట్టే గోప్యతా సర్వర్ ద్వారా URLకు సంబంధించిన గందరగోళానికి గురి చేసే భాగాన్ని Googleకి పంపుతుంది. ఏదైనా సైట్ అనుమానాస్పదంగా ఉంటే, పూర్తి URLలు, పేజీ కంటెంట్‌కు సంబంధించిన బిట్‌లు కూడా పంపబడతాయి.</translation>
<translation id="8447479329557998927">Chrome, Maps లింక్‌లలో మీకు దిశలను, లోకల్ సమాచారాన్ని అందించడానికి Google Mapsను ఉపయోగిస్తుంది</translation>
<translation id="84594714173170813">మీ Google ఖాతాలోని Chrome డేటాను ఉపయోగించడం కొనసాగించండి</translation>
<translation id="8491300088149538575"><ph name="EMAIL" />‌గా సైన్ ఇన్ చేశారు.

<ph name="TIME" />‌న మీ రహస్య పదబంధంతో మీ డేటా ఎన్‌క్రిప్ట్ అయింది. మీ Google ఖాతాలో Chrome డేటాను ఉపయోగించడానికి, సేవ్ చేయడానికి దాన్ని ఎంటర్ చేయండి.</translation>
<translation id="8540666473246803645">Google Chrome</translation>
<translation id="8544583291890527417">Chrome మీ కోసం గుర్తించే ఏవైనా గోప్యత లేదా సెక్యూరిటీ సమస్యలకు సంబంధించిన అలర్ట్‌లు.</translation>
<translation id="855027533751209304">Chrome చిట్కా: మీకు కనిపిస్తున్న దాని కోసం సెర్చ్ చేయండి</translation>
<translation id="8558480467877843976">ఇప్పుడు మీరు మెసేజ్‌లు, డాక్యుమెంట్‌లు, ఇంకా ఇతర యాప్‌లలో లింక్‌లను బ్రౌజ్ చేయడం లేదా ట్యాప్ చేయడం ద్వారా ఎప్పుడైనా Chromeను ఉపయోగించవచ్చు.</translation>
<translation id="8603022514504485810">Google Password Manager అన్ని పాస్‌వర్డ్‌లను చెక్ చేయలేకపోయింది. రేపు మళ్లీ ట్రై చేయండి లేదా <ph name="BEGIN_LINK" />మీ Google ఖాతాలో పాస్‌వర్డ్‌లను చెక్ చేయండి.<ph name="END_LINK" /></translation>
<translation id="8610372330814566250">Chromeలో, మీ Safari పాస్‌వర్డ్‌లను, హిస్టరీని, బుక్‌మార్క్‌లను, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించండి</translation>
<translation id="8630122478628016441">మీరు Chrome యాప్ నుండి వైదొలిగేటప్పుడు అజ్ఞాత ట్యాబ్‌లను లాక్ చేయండి అనే ఆప్షన్‌ను ఆన్ చేయండి.</translation>
<translation id="8673726683583791503">Google Lensతో షాపింగ్ చేయండి</translation>
<translation id="8765470054473112089">మీరు అడ్రస్ బార్‌లో లేదా సెర్చ్ బాక్స్‌లో టైప్ చేసినప్పుడు, మెరుగైన సూచనలను పొందడానికి Chrome మీరు టైప్ చేసిన దానిని మీ ఆటోమేటిక్ సెర్చ్ ఇంజిన్‌కు పంపుతుంది. అజ్ఞాత మోడ్‌లో ఇది ఆఫ్‌లో ఉంటుంది.</translation>
<translation id="8772179140489533211">Chromeకు సైన్ ఇన్ చేయడానికి ప్రాంప్ట్‌లను చూపండి.</translation>
<translation id="8788269841521769222">మీరు ఈ పాస్‌వర్డ్‌ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది <ph name="EMAIL" /> కోసం Google Password Managerకు సేవ్ చేయబడుతుంది</translation>
<translation id="8796490717897731471"><ph name="EMAIL" />. Chromeను మేనేజ్ చేస్తోంది.</translation>
<translation id="880967149107462122">Chrome సెట్టింగ్‌లకు వెళ్లండి</translation>
<translation id="8840947648682778034">iPhone, iPad కోసం Chrome థీమ్</translation>
<translation id="8842132678697187091">మీరు Google Lensను ఇక్కడ తెరవవచ్చు.</translation>
<translation id="8850736900032787670">మీ ఆసక్తుల ఆధారంగా వ్యక్తిగతీకరించిన కంటెంట్‌ను పొందడానికి, Chromeకు సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="8855781063981781621">Chromeలో లాక్‌డౌన్ మోడ్‌ను డిజేబుల్ చేయడానికి మీ iPadలో దాన్ని ఆఫ్ చేయాలి.</translation>
<translation id="8857676124663337448">Google Password Manager అన్ని పాస్‌వర్డ్‌లను చెక్ చేయలేకపోయింది. రేపు మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="8865415417596392024">మీ ఖాతాలోని Chrome డేటా</translation>
<translation id="8874688701962049679">Chrome నుండి అత్యధిక ప్రయోజనాలను పొందడానికి చిట్కాలు.</translation>
<translation id="8897749957032330183">పాస్‌వర్డ్‌లు ఈ పరికరంలోని Google Password Managerలో సేవ్ చేయబడతాయి.</translation>
<translation id="898288749595466683">URLలను కాపీ చేసే శ్రమ వద్దు. పేజీలను నేరుగా ఓపెన్ చేయడానికి Chromeను మీ ఆటోమేటిక్ బ్రౌజర్‌గా సెట్ చేసుకోండి.</translation>
<translation id="9004772704776174843">Chrome సైన్ అవుట్ చేయబడింది</translation>
<translation id="9068336935206019333">Chrome అజ్ఞాత మోడ్‌లో తెరవండి</translation>
<translation id="9082304295862405388">మీరు ఇప్పటికే Chromeకు ఇచ్చిన అనుమతి ఆధారంగా, Gemini మీ ఖచ్చితమైన లొకేషన్‌ను ఉపయోగించవచ్చు</translation>
<translation id="909127538042363610">Chrome అత్యంత సురక్షితమైన సెక్యూరిటీని పొందండి</translation>
<translation id="9113725809421872108">ఈ పాస్‌వర్డ్‌ను సేవ్ చేయడానికి, మీ డివైజ్‌లన్నింటిలో Chrome డేటాను పొందడానికి ఇది మీరేనని వెరిఫై చేయండి</translation>
<translation id="9122931302567044771">అంటే Chrome ప్రతిసారీ డెస్క్‌టాప్ సైట్‌ను రిక్వెస్ట్ చేస్తుందని అర్థం.</translation>
<translation id="9176561303811134420">Chromeలో పేమెంట్ ఆప్షన్‌లను మేనేజ్ చేయండి</translation>
<translation id="9181628561061032322">Chrome ఇటీవలి ట్యాబ్‌లను తెరుస్తుంది.</translation>
<translation id="924447568950697217">Chromeను మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేయండి</translation>
<translation id="948597495737267756">మీ Chrome హిస్టరీ పేజీని తెరుస్తుంది.</translation>
<translation id="954347330803595209">Chromeలో మీ పాస్‌వర్డ్‌లను, హిస్టరీని, బుక్‌మార్క్‌లను, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించడానికి మీ డేటాను దిగుమతి చేసుకోండి</translation>
<translation id="97300214378190234">ఇతర యాప్‌లలో కనిపించే లింక్‌లను ట్యాప్ చేయడం ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా Chromeను ఉపయోగించండి.</translation>
<translation id="997929539742564806">Chrome నుండి మీ పాస్‌వర్డ్‌లు, పాస్-కీలను ఆటోమేటిక్‌గా ఫిల్ చేయడం ద్వారా యాప్‌లు, సైట్‌లకు త్వరగా సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="998677222109959694">Chrome సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి</translation>
</translationbundle>