<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="te">
<translation id="1184166532603925201">మీరు అజ్ఞాత మోడ్‌లో ఉన్నప్పుడు, సైట్‌లు థర్డ్-పార్టీ కుక్కీలను ఉపయోగించకుండా Chrome బ్లాక్ చేస్తుంది</translation>
<translation id="1569440020357229235">మీరు అజ్ఞాత మోడ్‌లో ఉన్నప్పుడు, సైట్‌లు థర్డ్-పార్టీ కుక్కీలను ఉపయోగించలేవు. ఈ కుక్కీలపై ఆధారపడే సైట్ పని చేయకపోతే, మీరు <ph name="BEGIN_LINK" />ఆ సైట్‌కు తాత్కాలికంగా థర్డ్-పార్టీ కుక్కీలను అనుమతించవచ్చు<ph name="END_LINK" />.</translation>
<translation id="2004697686368036666">కొన్ని సైట్‌లలోని ఫీచర్‌లు పని చేయకపోవచ్చు</translation>
<translation id="2183376768278472507">సైట్ ఆశించిన విధంగా పని చేయకపోతే, మీరు ఉపయోగించే నిర్దిష్ట సైట్‌కు థర్డ్-పార్టీ కుక్కీలను అనుమతించడాన్ని ట్రై చేయవచ్చు</translation>
<translation id="2235344399760031203">థర్డ్-పార్టీ కుక్కీలు బ్లాక్ చేయబడ్డాయి</translation>
<translation id="2496115946829713659">కంటెంట్‌ను, యాడ్స్‌ను వ్యక్తిగతీకరించడానికి, ఇంకా మీరు ఇతర సైట్‌లలో తీసుకునే చర్యల గురించి తెలుసుకోవడానికి సైట్‌లు థర్డ్-పార్టీ కుక్కీలను ఉపయోగించవచ్చు</translation>
<translation id="3045333309254072201">మీరు అజ్ఞాత మోడ్‌లో ఉన్నప్పుడు, సైట్‌లు థర్డ్-పార్టీ కుక్కీలను ఉపయోగించలేవు. ఈ కుక్కీలపై ఆధారపడే సైట్ పని చేయకపోతే, మీరు <ph name="START_LINK" />ఆ సైట్‌కు తాత్కాలికంగా థర్డ్-పార్టీ కుక్కీలను అనుమతించవచ్చు<ph name="END_LINK" />.</translation>
<translation id="3425311689852411591">థర్డ్-పార్టీ కుక్కీలపై ఆధారపడే సైట్‌లు ఆశించిన విధంగా పని చేస్తాయి</translation>
<translation id="3624583033347146597">మీ థర్డ్-పార్టీ కుక్కీ ప్రాధాన్యతలను ఎంచుకోండి</translation>
<translation id="3918378745482005425">కొన్ని ఫీచర్‌లు పని చేయకపోవచ్చు. ఈ సెట్టింగ్‌ను ఎంచుకున్నప్పటికీ సంబంధిత సైట్‌లు థర్డ్-పార్టీ కుక్కీలను ఉపయోగించవచ్చు.</translation>
<translation id="4278390842282768270">అనుమతి పొందాయి</translation>
<translation id="4412992751769744546">థర్డ్ పార్టీ కుక్కీలను అనుమతించండి</translation>
<translation id="4711259472133554310">నిర్దిష్ట సైట్‌లు థర్డ్-పార్టీ కుక్కీలను ఎల్లవేళలా అనుమతించడానికి మీరు సెట్టింగ్‌లలో మినహాయింపులను క్రియేట్ చేయవచ్చు</translation>
<translation id="5117284457376555514">థర్డ్-పార్టీ కుక్కీలను యాక్సెస్ చేయడానికి సంబంధిత సైట్‌లను మీరు అనుమతిస్తే తప్ప, కంటెంట్‌ను, యాడ్స్‌ను వ్యక్తిగతీకరించడానికి, మీరు ఇతర సైట్‌లలో తీసుకునే చర్యల గురించి తెలుసుకోవడానికి సైట్‌లు వాటిని ఉపయోగించడం సాధ్యం కాదు. కొన్ని సైట్ ఫీచర్‌లు ఆశించిన విధంగా పని చేయకపోవచ్చు.</translation>
<translation id="5677928146339483299">బ్లాక్ అయ్యాయి</translation>
<translation id="6196640612572343990">థర్డ్ పార్టీ కుక్కీలను బ్లాక్ చేయండి</translation>
<translation id="6308169245546905162">మీరు ఇతర సైట్‌లలో తీసుకునే చర్యల గురించి తెలుసుకోవడానికి సైట్‌లు థర్డ్-పార్టీ కుక్కీలను ఉపయోగించవచ్చు</translation>
<translation id="6710025070089118043">థర్డ్-పార్టీ కుక్కీలను యాక్సెస్ చేయడానికి సంబంధిత సైట్‌లను మీరు అనుమతిస్తే తప్ప, కంటెంట్‌ను, యాడ్స్‌ను వ్యక్తిగతీకరించడానికి, మీరు ఇతర సైట్‌లలో తీసుకునే చర్యల గురించి తెలుసుకోవడానికి సైట్‌లు వాటిని ఉపయోగించడం సాధ్యం కాదు</translation>
<translation id="7315780377187123731">థర్డ్-పార్టీ కుక్కీలను బ్లాక్ చేసే ఆప్షన్ గురించిన మరింత సమాచారం</translation>
<translation id="7374493521304367420">సైట్‌లు వాటి సొంత సైట్‌లోని బ్రౌజింగ్ యాక్టివిటీని చూడటానికి ఇప్పటికీ కుక్కీలను ఉపయోగించవచ్చు</translation>
<translation id="7453144832830554937">థర్డ్-పార్టీ కుక్కీలపై ఆధారపడే సైట్ ఫీచర్‌లు పని చేయకపోవచ్చు</translation>
<translation id="7538480403395139206">థర్డ్-పార్టీ కుక్కీలను అనుమతించే ఆప్షన్ గురించిన మరింత సమాచారం</translation>
<translation id="8200078544056087897">థర్డ్-పార్టీ కుక్కీలపై ఆధారపడే సైట్ ఫీచర్‌లు ఆశించిన విధంగా పని చేస్తాయి</translation>
<translation id="839994149685752920">కంటెంట్‌ను, యాడ్స్‌ను వ్యక్తిగతీకరించడానికి సైట్‌లు థర్డ్-పార్టీ కుక్కీలను ఉపయోగించవచ్చు</translation>
<translation id="9039924186462989565">మీరు అజ్ఞాత మోడ్‌లో ఉన్నప్పుడు, థర్డ్-పార్టీ కుక్కీలను సైట్‌లు ఉపయోగించకుండా Chromium బ్లాక్ చేస్తుంది</translation>
<translation id="9162335340010958530">థర్డ్-పార్టీ కుక్కీలను యాక్సెస్ చేయడానికి సంబంధిత సైట్‌లను మీరు అనుమతిస్తే తప్ప, కంటెంట్‌ను, యాడ్స్‌ను వ్యక్తిగతీకరించడానికి, మీరు ఇతర సైట్‌లలో తీసుకునే చర్యల గురించి తెలుసుకోవడానికి సైట్‌లు వాటిని ఉపయోగించడం సాధ్యం కాదు</translation>
</translationbundle>